Headlines
రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో పురోగతి..  టెండర్లు పిలిచిన కేంద్రం.. తొలుత ఎక్కడి నుంచంటే?

రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో పురోగతి.. టెండర్లు పిలిచిన కేంద్రం.. తొలుత ఎక్కడి నుంచంటే?

తెలంగాణలో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మాణంలో కీలక ముందడుగు పడింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సర్కార్‌ విజ్ఞప్తులకు కేంద్రం పాజిటివ్‌గా రియాక్ట్‌ అయ్యింది. ఈమేరకు నాలుగు లైన్ల ఎక్స్‌ప్రెస్ మార్గానికి శ్రీకారం చుట్టింది కేంద్ర ప్రభుత్వం. నార్త్ పార్ట్‌కి టెండర్ల ప్రక్రియకు కేంద్రం టెండర్స్ పిలిచింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రీజినల్ రింగు రోడ్డు నిర్మాణానికి చకచకా అడుగులు పడుతున్నాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కీలక పురోగతి లభించింది….

Read More
Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే.. 12 రాశుల వారికి వారఫలాలు

Weekly Horoscope: ఆ రాశుల వారికి ఉద్యోగ జీవితంలో అన్ని శుభాలే.. 12 రాశుల వారికి వారఫలాలు

మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): రాశినాథుడు శని ధన స్థానంలో ఉండడం, తృతీయంలో రాహువు, లాభ స్థానంలో బుధుడు, సొంత రాశిలో శుక్రుడు సంచారం చేస్తున్నందువల్ల కీలక విషయాల్లో జీవితం నల్లేరు మీద బండిలా సాగిపోతుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుం టాయి. ఎదురు చూస్తున్న శుభవార్తలు వింటారు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవు తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే బాగా మెరుగుపడుతుంది. ఆరోగ్యం అనుకూలంగా సాగిపో…

Read More
డయాబెటిస్‌కు దివ్యౌషధం.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే దెబ్బకు షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే..

డయాబెటిస్‌కు దివ్యౌషధం.. ఉదయాన్నే ఓ గ్లాసు తాగితే దెబ్బకు షుగర్ కంట్రోల్ అవ్వాల్సిందే..

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడం.. మంచి ఆహారం తీసుకోవడం చాలామంచిది.. అయితే.. ప్రస్తుత కాలంలో డయాబెటిస్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా లక్షలాది మంది దీని బారిన పడుతున్నారు.. మధుమేహంలో కొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే ప్రమాదకరంగా మారుతుంది. అయితే.. బ్లడ్ షుగర్ లెవెల్ ను కంట్రోల్ చేయడానికి కొన్ని హోం రెమెడీస్ అద్భుతంగా పనిచేస్తాయి…..

Read More
Smuggler: డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.! వీడియో..

Smuggler: డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.! వీడియో..

పంజాబ్‌లోని ఫజిల్కా జిల్లా అబోహర్‌కు చెందిన సునీల్ యాదవ్.. డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, హర్యానాలకు ఇతర దేశాల నుంచి డ్రగ్స్ తీసుకు వచ్చేవాడు. నకిలీ పాస్‌పోర్టులను ఉపయోగిస్తూ.. పాకిస్థాన్ ఇతర దేశాల నుంచి భారత్‌కు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసేవాడు. కొన్నేళ్ల క్రితం 300 కోట్ల రూపాయల విలువ చేసే డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఈయన పేరు కూడా బయట పడింది. మరోవైపు ఇప్పటికే రాజస్థాన్ ప్రభుత్వం అతడిపై రెడ్ కార్నర్…

Read More
Hydra: అనుమతులు ఉన్నా.. లేకున్నా వాటి జోలికి వెళ్లం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

Hydra: అనుమతులు ఉన్నా.. లేకున్నా వాటి జోలికి వెళ్లం.. హైడ్రా చీఫ్ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు

అనుమతులు ఉన్నా.. లేకున్నా.. నివాస గృహాల జోలికి హైడ్రా వెళ్లదు.. ఇకపై ఆక్రమణలు చేస్తే మాత్రం హైడ్రా కఠినంగా వ్యవహరిస్తుంది.. అంటూ హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పేర్కొన్నారు. హైడ్రా ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు 8చెరువులు, 12 పార్కులను హైడ్రా కాపాడిందని.. రంగనాథ్ పేర్కొన్నారు. 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎఫ్‌టీఎల్, బఫర్‌జోన్‌పై ప్రజలకు అవగాహన కల్పించామని రంగనాథ్ పేర్కొన్నారు. ఇకపై ఆక్రమణలు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శనివారం మీడియాతో…

Read More
Jasprit Bumrah Video: 6, 7 సార్లు ఔట్ అయ్యేవాడు.. ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిపడేసిన బుమ్రా

Jasprit Bumrah Video: 6, 7 సార్లు ఔట్ అయ్యేవాడు.. ఆస్ట్రేలియా మీడియాకు ఇచ్చిపడేసిన బుమ్రా

Jasprit Bumrah Breaks Silence on Sam Konstas: ఆస్ట్రేలియా బ్యాటింగ్ సంచలనం సామ్ కాన్స్టాన్స్ విషయంలో జస్ప్రీత్ బుమ్రా మౌనం వీడాడు. కాన్స్టాన్స్ తుఫాను ఇన్నింగ్స్‌తోపాటు అతను కొట్టిన సిక్సర్ల గురించి తన స్పందనను తెలిపాడు. మెల్‌బోర్న్‌లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్‌లో మొదటి రోజు కాన్‌స్టస్ 60 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. బుమ్రాపై 2 సిక్సర్లు బాదాడు. మూడో రోజు ఆటలో ఇదే విషయంపై బుమ్రాను ప్రశ్నించాడు. ఈ 19 ఏళ్ల యువ ఓపెనర్‌కు…

Read More
Nitish Kumar Reddy: సెంచరీతో చెలరేగిన తెలుగబ్బాయ్.. కంగారుల బెండ్ తీసిన కావ్యమారన్ కుర్రాడు

Nitish Kumar Reddy: సెంచరీతో చెలరేగిన తెలుగబ్బాయ్.. కంగారుల బెండ్ తీసిన కావ్యమారన్ కుర్రాడు

Nitish Kumar Reddy Century: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నాలుగో మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా పునరాగమనం చేస్తోంది. ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 354 పరుగులు చేసింది. జట్టు 120 పరుగుల వెనుకబడి ఉంది. నితీష్ రెడ్డి క్రీజులో ఉన్నాడు. టెస్టు కెరీర్‌లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియా సిరీస్‌లో అరంగేట్రం చేసిన నితీష్ కుమార్ రెడ్డి, ప్రతీ మ్యాచ్‌లోనూ ఆకట్టుకున్నాడు. భారత జట్టుకు అవసరమైన పరుగులు అందిస్తూ, అటు బౌలింగ్‌లోనూ…

Read More
Biryani: బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 ఆర్డర్లతో టాప్ ప్లేస్.. రెండో ప్లేస్‌లో ఇదే..

Biryani: బిర్యానీ తెగ లాగించేశారు..ప్రతి సెకనుకు 3 ఆర్డర్లతో టాప్ ప్లేస్.. రెండో ప్లేస్‌లో ఇదే..

దావత్ అంటే బిర్యానీ అని మరోసారి తేలిపోయింది. 2024లో దేశ వ్యాప్తంగా ఇదే ట్రెండ్ కొనసాగింది. ఈ ఏడాదికి సంబంధించిన జొమాటో ఫుడ్ డెలివరీల్లో బిర్యానీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఆ మేరకు జొమాటో 2024 ఇయర్ ఎండ్ రిపోర్ట్‌లో ఆసక్తికర వివరాలను వెల్లడించింది. జొమాటోలో వరుసగా 9వ ఏడాది బిర్యానీయే అగ్రస్థానంలో నిలవడం విశేషం. ఇటీవల స్విగ్గీ రిలీజ్ చేసిన 2024 ఇయర్ ఎండ్ రిపోర్ట్‌లోనూ బిర్యానీయే దేశంలో అగ్రస్థానంలో నిలవగా.. ఇందులోనూ చికెన్ బిర్యానీకే…

Read More
ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే.. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో పెను తుఫాన్

ఐపీఎల్ వద్దంది.. ఆసీస్ ముద్దంది.. కట్ చేస్తే.. 12 ఫోర్లు, 4 సిక్సర్లతో పెను తుఫాన్

బిగ్ బాష్ లీగ్ 11వ మ్యాచ్‌ రికార్డులకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో సిడ్నీ సిక్సర్స్ 8 వికెట్ల తేడాతో మెల్‌బోర్న్ స్టార్స్‌పై అద్భుత విజయం సాధించింది. 195 పరుగుల భారీ లక్ష్యాన్ని సిడ్నీ జట్టు సాధించడమే పెద్ద విషయం అయితే.. తొలిసారిగా సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో టీ20ల్లో ఇంత పెద్ద లక్ష్యాన్ని ఛేదించడం జేమ్స్ విన్స్ వల్లే సాధ్యమైంది. ఈ ఇంగ్లీష్ బ్యాట్స్‌మెన్ సిడ్నీ సిక్సర్స్‌కు ఓపెనర్‌గా బరిలోకి…

Read More
Hot Food in Winter: వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి

Hot Food in Winter: వాతావరణం చల్లగా ఉందని వేడి వేడిగా తింటున్నారా? ఈ విషయం తెలుసుకోండి

వేడి ఆహారం తినడం, వేడి సూప్ తాగడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఆహారం వేడిగా ఉన్నందున, ఎనామెల్‌పై పగుళ్లు ఏర్పడుతుంది. ఇది శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది. Source link

Read More