
విజయవాడ బాలుడికి వింత బ్యాక్టీరియా.. వైద్యులకే షాక్
మీరు వరదల్లో, వానల్లో తిరుగుతున్నారా.. జాగ్రత్త! సాధారణంగా వరద నీరు రకరకాల వ్యాధులకు కారణమవుతుంది. ఏ బాక్టీరియా ఎప్పుడూ.. ఎలా సోకుతుందో కూడా చెప్పలేని పరిస్థితి నెలకొంది. అలా వరదనీటిలో తిరిగిన ఓ బాలుడికి బ్యాక్టీరియా సోకింది. చివరకు.. తన కాలును తీసేయడానికి కారణమైంది. ఇటీవల విజయవాడలోని వరదలు అక్కడి ప్రజలకు ఎంత నష్టం మిగిల్చాయో అందరికీ తెలుసు. అయితే ఈ వరదలు ఓ బాలుడి కాలును తినేశాయి. అవును.. వరదనీటి ద్వారా సోకిన బాక్టీరియా ఓ…