
Sweet Potatoes: స్వీట్ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో లాభాలు..
స్వీట్ పొటాటోలో తినడం ద్వారా మూత్రపిండాల సమస్యలు, ఎముకల సమస్యలు, కండరాల నొప్పులు లాంటివి తగ్గుతాయి. స్వీట్ పొటాటోలోని యాంటీఆక్సిడెంట్లు.. కాన్సర్ కణాలతో పోరాడగలవని పరిశోధనల్లో తేలింది. కొన్ని రకాల క్యాన్సర్ కణాలు త్వరగా పెరగకుండా ఇవి నెమ్మదించేలా చేస్తాయి. Source link