
IND vs AUS: రోహిత్ సేనకు మరో షాకింగ్ న్యూస్.. పింక్ బాల్ టెస్ట్ నుంచి ఫ్యూచర్ స్టార్ ఔట్?
రెండో టెస్టు మ్యాచ్‌కి ముందు భారత జట్టుకు బ్యాడ్ న్యూస్ వచ్చింది. మీడియా కథనాల ప్రకారం, డిసెంబర్ 6 నుంచి ప్రారంభమయ్యే పింక్ బాల్ టెస్ట్‌లో శుభ్‌మాన్ గిల్ ఆడటం కష్టంగా మారింది. పెర్త్ తర్వాత, అతను అడిలైడ్ టెస్టుకు కూడా దూరంగా ఉండవచ్చు. బొటనవేలు గాయం కారణంగా పెర్త్ టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఒక రోజు ముందు, బిసిసిఐ అతని వీడియోను పంచుకుంది. అందులో అతను నెట్స్‌లో బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. ఇది చూసిన అతను…