Headlines
Cyclone Fengal: తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ విధ్వంసం.. విద్యాసంస్థలకు సెలవులు

Cyclone Fengal: తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ విధ్వంసం.. విద్యాసంస్థలకు సెలవులు

తమిళనాడు, పుదుచ్చేరిలలో ఫెంగల్ తుఫాన్‌ బీభత్సం కొనసాగుతోంది. తాజాగా తమిళనాడులోని మూడు జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు వాతావరణశాఖ అధికారులు. తిరువణ్ణామలై .విలుపురం . కళ్లకురిచ్చి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ చేశారు. ఈ మూడు జిల్లాల్లో విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మరో ఐదు జిల్లాల్లో ఆరెంజ్‌ అలర్ట్ కొనసాగుతోంది. విల్లుపురంలో వరదప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్. రిలీఫ్‌ క్యాంప్‌ల్లో వరదబాధితులను పరామర్శించారు. వరద బాధితులకు నిత్యావసర వస్తువులతో పాటు…

Read More
Benefits of Amla: ఉసిరి- ఆరోగ్య సిరి..! చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలు.. ఈ లాభాలన్నీ సొంతం..!

Benefits of Amla: ఉసిరి- ఆరోగ్య సిరి..! చలికాలంలో రోజుకు ఒకటి తింటే చాలు.. ఈ లాభాలన్నీ సొంతం..!

ఉసిరి చేసే మేలు అంత ఇంతా కాదు..శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు ఉసిరిలో పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. శీతాకాలంలో ప్రజల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అందుకే చలికాలంలో రోజూ ఉసిరికాయ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇది కాకుండా ఉసిరి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో ఉసిరికి మించింది లేదు. గుండె సమస్యలకు పరిష్కారం కూడా ఈ…

Read More
Shobitha: ఇండస్ట్రీలో విషాదం.. నటి శోభిత ఆత్మహత్య..

Shobitha: ఇండస్ట్రీలో విషాదం.. నటి శోభిత ఆత్మహత్య..

బుల్లితెర నటి శోభిత ఆత్మహత్య చేసుకుంది. గచ్చిబౌలి శ్రీరామ్ నగర్ కాలని సిబ్లాక్ లో తన ఇంట్లో ఫ్యాన్ కు ఊరివేసుకోని సూసైడ్ చేసుకుంది. కన్నడ సినీరంగానికి చెందిన శోభిత కన్నడతోపాటు తెలుగులోనూ పలు సీరియల్స్ చేసి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్.. Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో…

Read More
Naga Chaitanya-Sobhita: పెళ్లికళ వచ్చేసిందే బాలా.! పాటలు పాడుకుంటున్న స్టార్స్..

Naga Chaitanya-Sobhita: పెళ్లికళ వచ్చేసిందే బాలా.! పాటలు పాడుకుంటున్న స్టార్స్..

నాగచైతన్య – శోభాతా దూళిపాళ పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. డిసెంబర్‌ 4న అన్నపూర్ణ స్టూడియోలో వీరి పెళ్లి వేడుక జరుగనుంది. ఈ నేపథ్యంలో తమ ప్రేమ కథను రివీల్ చేశారు నాగచైతన్య. శోబితతో పరిచయం, ప్రేమ ఎప్పుడు ఎలా జరిగాయో రివీల్ చేశారు. ప్రస్తుతం పెళ్లి పనుల్లో ఫుల్ బిజీగా ఉన్న నాగచైతన్య, తన ప్రేమకథను రివీల్ చేశారు. ఒక్క సినిమా కూడా కలిసి వర్క్‌ చేయకపోయినా.. శోభితతో ఎలా పరిచయం ఏర్పడిందో రివీల్ చేశారు. ఓ…

Read More
స్నేహితుడు పిలిస్తే వెళ్లిన మైనర్ బాలిక.. కారులో తిప్పుతూ, మరో ఇద్దరితో కలిసి అఘాయిత్యం..!

స్నేహితుడు పిలిస్తే వెళ్లిన మైనర్ బాలిక.. కారులో తిప్పుతూ, మరో ఇద్దరితో కలిసి అఘాయిత్యం..!

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ఉజ్జయినిలో సామూహిక అత్యాచార ఘటన ఒకటి వెలుగు చూసింది. మైనర్ బాలికపై కారులో సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు దుండగులు. ఈ ఘటన చిమంగంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. నిందితుల్లో ఇద్దరు సోదరులు, వారి స్నేహితులు ఒకరు ఉన్నారు. బాధిత బాలిక శుక్రవారం(నవంబర్ 29) నుంచి కనిపించకుండా పోవడంతో కుటుంబసభ్యులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు రోజుల తర్వాత ఇంటికి చేరుకుని జరిగిన విషయం చెప్పింది. పోలీసులు లైంగిక…

Read More
Lifestyle: చలికాలం ఆస్తామాను.. ఇలా తిప్పి కొట్టండి..

Lifestyle: చలికాలం ఆస్తామాను.. ఇలా తిప్పి కొట్టండి..

ఆస్తమా.. ఇదొక తీవ్రమైన శ్వాసకోశ వ్యాధి. ఈ సమస్య ఒక్కసారి వచ్చిందంటే చాలు అంత సులువుగా తగ్గదని తెలిసిందే. మరీ ముఖ్యంగా చలికాలం వచ్చిందంటే చాలు ఆస్తమా సమస్య మరింత తీవ్రమవుతుంది. శ్వాస తీసుకోవడంలో ఎంతో ఇబ్బంది ఉంటుంది. దగ్గు, ఛాతిలో నొప్పి, ఉబ్బసం వంటివి ఆస్తమా ప్రాథమిక లక్షణాలుగా చెప్పొచ్చు. అందుకే చలికాలం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఆస్తమాతో బాధపడేవారు చలికాలంలో ఉన్ని దుస్తులను ధరించాలి. ముక్కులోకి, చెవుల్లోని నేరుగా చల్లటి గాలి వెళ్లకుండా…

Read More
Urfi Javed : నా డ్రెస్సు అమ్ముతున్నాను.. ధర రూ.3 కోట్ల 66 లక్షలు.. ఉర్ఫీ జావేద్ పోస్ట్..

Urfi Javed : నా డ్రెస్సు అమ్ముతున్నాను.. ధర రూ.3 కోట్ల 66 లక్షలు.. ఉర్ఫీ జావేద్ పోస్ట్..

సాధారణంగా సినీతారల ఉపయోగించిన వస్తువులు, దుస్తులు వేలం వేస్తుంటారు. అయితే వాటిని లక్షల్లో, కోట్లలో కొనుగోలు చేస్తుంటారు. గతంలో నిషా కళ్ల చిన్నది సిల్క్ స్మిత సగం తిన్న ఆపిల్ పండును సైతం వేలం వేశారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ ఉర్ఫీ జావేద్ తన కొత్త డ్రెస్సును అమ్ముతాను అంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బిగ్ బాస్, సోషల్ మీడియాతోపాటు, పలు టెలివిజన్ షోలలో పాపులారిటీని సొంతం…

Read More
Kiccha Sudeep: అయ్యా బాబోయ్.. హీరో కిచ్చా సుదీప్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా..? హీరోయిన్లకు మించిపోయిందిగా..

Kiccha Sudeep: అయ్యా బాబోయ్.. హీరో కిచ్చా సుదీప్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా..? హీరోయిన్లకు మించిపోయిందిగా..

కన్నడలో వన్ ఆఫ్ ది స్టార్ హీరో కిచ్చా సుదీప్. ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనదైన నటనతో మెప్పించాడు. దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు విలన్ గా పరిచయమయ్యాడు. నాని, సమంత జంటగా నటించిన ఈ మూవీలో సుదీప్ నటనకు అడియన్స్ ఫిదా అయ్యారు.ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో సుదీప్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈగ సినిమా తర్వాత సుదీప్ బాహుబలి సినిమాలో చిన్న పాత్రలో కనిపించాడు సుదీప్….

Read More
గీతాకాలనీ ఫ్లైఓవర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య.. భయాందోళనలో స్థానికులు..

గీతాకాలనీ ఫ్లైఓవర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్య.. భయాందోళనలో స్థానికులు..

దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన జరిగింది. నగరంలోని గీతాకాలనీ ఫ్లైఓవర్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి శవమై కనిపించాడు. గీతాకాలనీ నుంచి రాజ్ ఘాట్ వెళ్లే రోడ్డుపై ఓ యువకుడిని గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, హత్యకు గురైన వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది….

Read More
Paya Shorba: చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

Paya Shorba: చలి పెడుతోందా.. ఖావో.. పాయా.. ఒకటి తీసుకుంటే ఒకటి ఫ్రీ.!

ఎన్నో పోషకాలు ఇందులో దాగి ఉన్నాయంటారు. ఎముకలకు బలం చేకూర్చే కాల్షియం పాయలో సమృద్దిగా దొరుకుతుందని ఎక్కువగా మక్కువ చూపుతారు. చలి కాలంలో శరీరంలో వేడి పుట్టేందుకు ఎక్కువగా తింటుంటారు. నాన్ కి రోటి, తందూరి రోటి తో కలిపి పాయను ఆరగిస్తే ఆహా.. అనిపించేలా ఉంటుందని పాయ లవర్స్‌ అంటుంటారు. ఈ పాయ హోటళ్లు ఎక్కువగా పాతబస్తీ, ఆసిఫ్ నగర్, టోలిచౌకి లో ఉంటాయి. సంవత్సరం పొడవునా ఈ పాయ షేర్వా లభిస్తుంది. పాతబస్తీ హోటళ్లలో…

Read More