Manmohan Singh: ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు ‘ఉపాధి’ కల్పించిన మహోన్నత నాయకుడు

Manmohan Singh: ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు ‘ఉపాధి’ కల్పించిన మహోన్నత నాయకుడు

1991 ఆర్థిక సంస్కరణలు, సమాచార హక్కు చట్టం-2005, NREGA (ఇప్పుడు MGNREGA), ఇండో-యుఎస్ సివిల్ న్యూక్లియర్ డీల్, 2008, విద్యా హక్కు చట్టం-2009, జాతీయ ఆహార భద్రతా చట్టం-2013, జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ (NRHM), అధిక GDP వృద్ధి రేటు, బంగారు చతుర్భుజం వంటి మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పటిష్టమైన విదేశాంగ విధానం.. ఈ పది మన్మోహన్ సింగ్ రాజకీయ ప్రస్థానంలో సాధించిన విజయాలు అని చెప్పొచ్చు. Source link

Read More
Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి

Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ కన్నుమూత.. ప్రధాని మోదీ నివాళి

Dr. Manmohan Singh Obituary: కాంగ్రెస్ సీనియర్ నేత, భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గురువారం రాత్రి ఆయన ఎయిమ్స్‌లో చేరారు. చికిత్స పొందుతూ మన్మోహన్‌ సింగ్‌ తుదిశ్వాస విడిచినట్లు ఎయిమ్స్ ఢిల్లీ ఓ అధికారిక ప్రకటనలో తెలిపింది. మన్మోహన్ సింగ్ ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా తదితరులు ఎయిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. మన్మోహన్ కుటుంబసభ్యుల్ని ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో పరామర్శించారు. కాంగ్రెస్ జాతీయ…

Read More
Jasprit Bumrah: టెస్ట్ క్రికెట్‌లో బుమ్రానే భయపెట్టిన ముగ్గురు.. లిస్ట్‌లో చేరిన ఆసీస్ నయా సెన్సేషన్..

Jasprit Bumrah: టెస్ట్ క్రికెట్‌లో బుమ్రానే భయపెట్టిన ముగ్గురు.. లిస్ట్‌లో చేరిన ఆసీస్ నయా సెన్సేషన్..

Jasprit Bumrah Bowling: ప్రపంచ క్రికెట్‌లో భారత క్రికెట్ జట్టు స్టార్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్నాడు. ఈ ప్రమాదకరమైన బౌలర్‌ను ఎదుర్కోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా చాలా కష్టం. ఏ ఫార్మాట్‌లోనైనా బుమ్రా ఆడటం అంత సులభం కానప్పటికీ, టెస్టు క్రికెట్‌లో ఈ బౌలర్‌పై పరుగులు చేయడం కష్టంగా మారింది. జస్ప్రీత్ బుమ్రాను అర్థం చేసుకోవడం ఏ బ్యాట్స్‌మెన్‌కైనా అంత సులభం కాదు. అయితే, ఈ బౌలర్ టెస్ట్ క్రికెట్‌లో చేతులెత్తేసిన సందర్భాలు…

Read More
Ashwin: ఫేర్‌వెల్ మ్యాచ్ పై మౌనం వీడిన అశ్విన్! అవన్నీ సెలబ్రిటీలకే అంటూ ఘాటు వ్యాఖ్యలు..

Ashwin: ఫేర్‌వెల్ మ్యాచ్ పై మౌనం వీడిన అశ్విన్! అవన్నీ సెలబ్రిటీలకే అంటూ ఘాటు వ్యాఖ్యలు..

భారత క్రికెట్ చరిత్రలో అపూర్వ ప్రతిభ కలిగిన ఆటగాళ్లలో ఒకడైన రవిచంద్రన్ అశ్విన్, తన రిటైర్మెంట్ గురించి నిర్భయంగా మాట్లాడాడు. గ్రాండ్ వీడ్కోలు ఇవ్వడం తప్పని భావించే నేటి సంస్కృతిని తీవ్రంగా విమర్శించిన అశ్విన్, రిటైర్మెంట్ అనేది ఆటగాడి వ్యక్తిగత నిర్ణయం మాత్రమేనని, దానికి ఆర్భాటం అవసరం లేదని తేల్చి చెప్పాడు. అతను సాధించిన 537 టెస్ట్ వికెట్లు, టెస్టుల్లో అతని అద్భుత ప్రదర్శన, అతన్ని భారత క్రికెట్ చరిత్రలో ఒక ప్రతిష్ఠాత్మక స్థానంలో నిలిపాయి. అయితే,…

Read More
MallaReddy: మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

MallaReddy: మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి

మల్లారెడ్డి.. ఈ పేరు తెలియని వారు ఎవరు ఉండరు.. పాలమ్మిన, పూలమ్మిన అనే డైలాగ్‌తో పాపులర్ అయిన మాజీ మంత్రి మల్లారెడ్డి నిత్యం ఎదో విధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఒక్కొసారి అయన మాట్లాడినా మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుంటాయి. కొన్ని సార్లు ఆయన డైలాగ్‌లు నెటింట్లో చక్కర్లు కొడుతుంటాయి. దీంతో ఆయన ఏం చేసిన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. వివిధ వేడుకల్లో పాల్గొని డ్యాన్స్‌లతో మల్లారెడ్డి దుమ్ము దులుపేస్తాడు. తాజాగా మల్లారెడ్డి…

Read More
Serial Killer Arrest: లిఫ్ట్ ఇచ్చి 18 మాసాల్లో 11 మంది హతం.. సీరియల్ కిల్లర్ అరెస్ట్..

Serial Killer Arrest: లిఫ్ట్ ఇచ్చి 18 మాసాల్లో 11 మంది హతం.. సీరియల్ కిల్లర్ అరెస్ట్..

పంజాబ్ రాష్ట్రానికి చెందిన సీరియల్ కిల్లర్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గత 18 నెలల్లో 11 మందిని హత్య చేసిన సీరియల్ కిల్లర్‌ని ఆ రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడిని హోషియార్‌పూర్ జిల్లా గర్హశంకర్ చౌరా గ్రామానికి చెందిన రామ్ సరూప్ అలియాస్ సోధి (33)గా పోలీసులు గుర్తించారు. స్వలింగ సంపర్కుడైన నిందితుడు.. ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో 11 మంది పురుషులను హతమార్చినట్లు తమ విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. హత్య చేసిన తర్వాత…

Read More
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు పని భారం పెరిగే ఛాన్స్.. 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (డిసెంబర్ 25, 2024): మేష రాశి వారికి ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాల వల్ల ఫలితముంటుంది. వృషభ రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు ఆఫర్లు అందుతాయి. మిథున రాశికి చెందిన నిరుద్యోగులకు ఒకటి రెండు శుభ వార్తలు అందుతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి బుధవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1) వృత్తి, వ్యాపారాల్లో లాభాలు బాగానే పెరుగుతాయి. ఉద్యోగ…

Read More
Telangana: కొత్త సంవత్సరంలో రేవంత్ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అప్పటినుంచే..

Telangana: కొత్త సంవత్సరంలో రేవంత్ సర్కార్ అదిరిపోయే న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం అప్పటినుంచే..

ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలును రేవంత్ సర్కార్ వేగవంతం చేసింది. తొలి విడతలో 4.50 లక్షల ఇళ్లను ఇవ్వాలని ప్రభుత్వం టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ ఇళ్ల నిర్మాణాల‌ను ప‌ర్యవేక్షించేందుకు 33 జిల్లాల‌కు 33 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజ‌నీర్ స్థాయి క‌లిగిన ప్రాజెక్ట్ డైరెక్టర్లను నియమించింది. ఇందిరమ్మ ఇళ్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. వచ్చే నాలుగేళ్లలో 20 లక్షల ఇళ్లు కట్టాలని టార్గెట్‌గా పెట్టుకున్నామన్నారు. అవినీతి లేకుండా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని అధికారులను…

Read More
PV Sindhu: గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ హాజరు

PV Sindhu: గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. గవర్నర్ జిష్ణుదేవ్, సీఎం రేవంత్ హాజరు

ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు (PV Sindhu) వివాహ రిసెప్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు రిసెప్షన్‌లో పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రిసెప్షన్‌కు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. అలాగే రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ కూడా నవ వధూవరులను ఆశీర్వదించారు. ఆదివారంనాడు రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌లోని ఓ హోటల్‌లో పీవీ సింధు – వ్యాపారవేత్త వెంకట్ దత్త సాయిల వివాహ వేడుక ఘనంగా జరగడం తెలిసిందే. తమ బంధువులు, సన్నిహితుల…

Read More
Snake: కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

Snake: కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు

కోర్టు హాల్లో ఓ కేసు విచారణ సమయంలో పాము ప్రత్యక్షం కావడం కలకలంరేపింది. దీంతో అక్కడనున్న వారందరూ భయంతో వణికిపోయారు. ముంబైలో ములుంద్‌లోని మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్టులోని రూమ్ నెంబర్.27లో కోర్టు కార్యకలాపాలు కొనసాగుతున్న సమయంలో ఫైళ్లకు మధ్య దాదాపు 2 అడుగుల పొడవున్న పాము కనిపించింది. పాము కనిపించడంతో కోర్టు రూమ్‌లో ఉన్న అందరూ భయాందోళనకు గురైనట్లు ఓ న్యాయవాది తెలిపారు. జడ్జి కోర్టు కార్యకలాపాలను కాసేపు…

Read More