Delhi Pollution: ఆయువు తీసే రేంజ్‌కి చేరిన ఢిల్లీలో వాయు కాలుష్యం.. రికార్డ్ స్థాయిలో నమోదు!

Delhi Pollution: ఆయువు తీసే రేంజ్‌కి చేరిన ఢిల్లీలో వాయు కాలుష్యం.. రికార్డ్ స్థాయిలో నమోదు!

దేశ రాజధాని ఢిల్లీ.. ఊపిరి పీల్చుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోంది. హస్తినలో వాయు కాలుష్యం లెవెల్స్‌.. ఆయువు తీసే రేంజ్‌కి చేరాయి. దాంతో, ఢిల్లీలో బతకడం.. ప్రాణాలతో చెలగాటంలా మారుతోంది. దీపావళి వేళ ఢిల్లీ అంతటా విషపూరిత పొగ మేఘాలు కమ్మేశాయి. ఢిల్లీలో ప్రస్తుతం ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌లో సగటున 556గా నమోదైంది.. దాంతో, ఊపిరి పీల్చుకోవడానికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ఢిల్లీ ప్రజలు. దీపావళి బాణాసంచా పేలుళ్ల తరువాత, ఢిల్లీ-ఎన్‌సీఆర్ గ్యాస్ చాంబర్‌గా మారింది. ఢిల్లీలో బాణసంచా నిషేధం…

Read More
Rajinikanth: దళపతి విజయ్‌కు అబినందనలు తెలిపిన సూపర్ స్టార్

Rajinikanth: దళపతి విజయ్‌కు అబినందనలు తెలిపిన సూపర్ స్టార్

తమిళనాడు విక్టరీ అసోషియేషన్ కాన్ఫరెన్స్ ఘనవిజయం సాధించిందని నటుడు విజయ్‌కి సూపర్ స్టార్ రజనీకాంత్ అభినందనలు తెలిపారు. చెన్నైలోని బోస్ గార్డెన్‌లోని తన ఇంటి ముందు రజనీకాంత్ తన అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. అభినందనలు తెలిపిన అనంతరం రజనీకాంత్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ”అందరికీ నా దీపావళి శుభాకాంక్షలు. అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను’’ అని అన్నారు. అలాగే తమిళనాడు విక్టరీ లీగ్ కాన్ఫరెన్స్ గురించి ఆయనను విలేకరులు అడగ్గా.. ‘తమిళనాడు…

Read More
Horoscope Today: ఆ రాశి వారికి ధన యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

Horoscope Today: ఆ రాశి వారికి ధన యోగం పట్టే అవకాశం.. 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు

దిన ఫలాలు (నవంబర్ 1, 2024): మేష రాశి వారికి ఆదాయం బాగా అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. వృషభ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. ఆదాయ పరిస్థితి మెరుగుపడుతుంది. మిథున రాశి వారికి వ్యక్తిగత సమస్యలు చాలావరకు పరిష్కారం అవుతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి శుక్రవారంనాటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే.. మేషం (అశ్విని, భరణి, కృత్తిక…

Read More