
Tax: షేర్లను బహుమతిగా ఇవ్వడంపై ఎంత పన్ను విధిస్తారు? నిబంధనలు ఏంటి?
Shares Gifting Tax: ప్రపంచంలో బహుమతులు ఇచ్చే సంప్రదాయం పురాతన విగ్రహారాధన ఆచారాలతో ప్రారంభమైంది. పురాతన కాలం నుంచి మొదలైన ఈ ట్రెండ్ ఇప్పుడు మారుతోంది. ఇప్పుడు ప్రజలు వివిధ రూపాల్లో బహుమతులు అందజేస్తున్నారు. మీరు షేర్లను బహుమతిగా కూడా ఇవ్వవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు దానిపై కూడా ప్రభుత్వం కొంత పన్ను విధించడం సహజం. బహుమతిగా ఇచ్చిన షేర్లపై పన్ను గురించి తెలుసుకుందాం.. నిబంధనలు ఏం చెబుతున్నాయి ? భారతీయ చట్టం ప్రకారం, మీరు…