
Air Pollution: శీతాకాలంలో వాయు కాలుష్యం.. జర భద్రం సుమీ!
శీతాకాలం చూసేందుకు చాలా అందంగా ఉంటుంది. ఉదయాన్నే పొగ మంచు.. ఎటు చూసినా కనిపించే పచ్చదనం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కానీ ఈ సీజన్‌లో వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం అన్నీ ఇన్నీ కావు. ఈ సీజన్‌లో ఉండే ముఖ్యమైన సమస్య వాయు కాలుష్యం. పొగ మంచు కారణంగా వాతావరణం కలుషితం ఉంటుంది. ఈ సీజన్‌లో ఎక్కువగా చాలా మంది విహార యాత్రలకు వెళ్తూ ఉంటారు. కానీ ఈ సీజన్‌లో బయట ప్రదేశాలకు వెళ్లడం అంత మంచిది…