
Viral Video: వానర సైన్యం దండయాత్ర.. కోతిని కాపాడిన వ్యక్తికి కృతజ్ఞతలు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
హనుమకొండలో విచిత్ర సంఘటన జరిగింది.. హాయిగా చెంగుచెంగున ఎగురుతున్న ఓ వానరం విద్యుత్ షాక్ కు గురై రోడ్డుపైన విగతజీవిగా పడిపోయింది.. ఈ క్రమంలో అంతా వానరం చనిపోయిందనుకున్నారు.. అక్కడున్న మిగిలిన వానరాలు.. కూడా ఆ వానరం చనిపోయిందనుకొని అక్కడి నుండి ఎత్తుకెళ్లేందుకు మూగ ప్రయత్నాలు చేశాయి.. అది గమనించిన ఓ వ్యక్తి ఆ వానరాన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి ఆయుష్షు నింపాడు.. ఆ తర్వాత ఏం జరిగిందో తెలుసా..? ఆ కోతులు ఎలా కృతజ్ఞత తెలిపాయి తెలుసా..?…