
Smart Phone: ప్రపంచంలో అత్యంత ఖరీదైన స్మార్ట్ ఫోన్స్ ఇవే.. ఏకంగా రూ. 3 లక్షలు..
హువాయి మేట్ 30 ఆర్‌ఎస్ పోర్చే డిజైన్ స్మార్ట్ ఫోన్ ధర రూ. 2,14,990గా ఉంది. ఈ ఫోన్ ఇంకా లాంచ్ కాలేదు. ఫీచర్ల విషయానికొసస్తే ఇందులో 2.86 GHz ప్రాసెసర్‌తో కూడిన కిరిన్ 990 ఆక్టా కోర్ చిప్‌సెట్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఇందులో 6.53 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇచ్చారు. ఇక హువాయ్ మేట్ ఎక్స్2 స్మార్ట్ ఫోన్ ధర రూ. 2,04,999గా నిర్ణయించారు. ఇందులో 8 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఇక ఇందులో…