
Diwali 2024: ఏడాదిలో దీపావళి రోజున తెరచుకునే అమ్మవారి ఆలయం.. ఏడాది పొడవునా వెలిగే దీపం, తాజాగా ఉండే పువ్వులు..
భారతదేశాన్ని దేవాలయాల దేశం అంటారు. ఇక్కడ అనేక అద్భుతమైనం, రహస్యమైన దేవాలయాలు ఉన్నాయి. కొన్ని ఆలయాల్లో దాగి ఉన్న మిస్టరీని ఇప్పటి వరకు ఎవరూ ఛేదించలేకపోయారు. ఈ ఆలయాలు వాటి రహస్యాల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. అన్త్కాడు ఇక్కడ జరిగే అద్భుతాలను చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. ఈ రోజు అలాంటి ఒక రహస్యాన్ని దాచుకున్న ఆలయం గురించి తెలుసుకుందాం.. ఈ ఆలయం తలపులు దీపావళి సమయంలో మాత్రమే తెరచుకుంటాయి. దేవుడి ముందు…