
AP Rains: కూల్ న్యూస్.. ఏపీకి వచ్చే 3 రోజులు ఉరుములతో కూడిన వర్షాలు.. తాజా వెదర్ రిపోర్ట్
కొమరిన్ ప్రాంతం నుండి దక్షిణ కోస్తా కర్ణాటక వరకు వున్న నిన్నటి ఉపరి తల ద్రోణి , ఇప్పుడు కొమరిన్ ప్రాంతంలో నున్న ఉపరిత ఆవర్తనం నుండి ఉత్తర అంతర్గత కర్ణాటక వరకు అంతర్గత తమిళనాడు మీదుగా వున్న సగటు సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వరకు విస్తరించి వుంది. ఆంధ్ర ప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో దక్షిణ, నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. —————————————- రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు :-…