
Sudigali Sudheer: సుధీర్ ఇన్‌స్టాలో ఫాలో అవుతున్న ఒకే ఒక్క వ్యక్తి ఎవరు…? పవన్ కల్యాణ్ కాదు
సుడిగాలి సుధీర్.. ఇప్పుడు స్మాల్ స్క్రీన్‌ను షేక్ చేస్తున్నాడు. ఒక రకంగా బుల్లితెర మెగాస్టార్ అనే ట్యాగ్ ఇచ్చేయొచ్చు. ఫస్ట్ మెజిషియన్‌గా వర్క్ చేసి.. ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ టాప్ స్టేజ్‌కి చేరుకున్నాడు. జబర్దస్త్ అతని రేంజ్‌ని మార్చేసింది. టాప్ ఫెర్ఫార్మమ్‌గా అతను చక్రం తిప్పాడు. వెండితెరపైకి కూడా ఎంట్రీ ఇచ్చి.. తొలుత చిన్న చిన్న పాత్రలు చేశాడు. ఆపై హీరోగా టర్నింగ్ ఇచ్చి.. సాఫ్ట్‌వేర్ సుధీర్, త్రీ మంకీస్, వాంటెడ్ పండుగాడు వంటి తన…