
Indraja: నటి ఇంద్రజ ఫ్యామిలీని చూశారా? హీరోయిన్ లాంటి కూతురు.. త్వరలోనే సినిమాల్లోకి కూడా !
సీనియర్ నటి ఇంద్రజ గురించి తెలుగు ఆడియెన్స్‌కు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 90లలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిందామె. స్టార్ హీరోల సరసన సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. తన అందం, అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది. అయితే హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. పిల్లలు, కుటుంబ బాధ్యతలతో బిజీ అయిపోయింది. అయితే చాలా మంది హీరోయిన్ల…