
Hari Hara Veera Mallu: ఈ దసరాకు దుమ్ము దుమారమే.. హరిహర వీరమల్లు నుంచి క్రేజీ అప్‌డేట్..
ఓజీ మేకర్స్ వెళ్లి కలిసిన వెంటనే హరిహరవీరమల్లు మేకర్స్ కూడా పవర్‌స్టార్‌ని మీట్ అయ్యారు. ఈ ఏడాదిలోగా ఈ సినిమాను విడుదల చేస్తారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. దానికి తగ్గట్టుగానే ఎగ్జయిటింగ్ అనౌన్స్ మెంట్స్ వరుసలో ఉన్నాయంటూ ఊరిస్తున్నారు మేకర్స్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పదవి బాధ్యతలు స్వీకరించిన చాలా బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ లైనప్ చేసిన సినిమాలు మధ్యలోనే…