
OTT Movie : దైర్యముంటేనే చూడాల్సిన సినిమా.. రియల్ స్టోరీ.. సీన్ సీన్‌కు సుస్సూ పడాల్సిందే..
ఓటీటీలో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. కొత్త సినిమాలను థియేటర్స్ లో చూసి ఆ తర్వాత ఓటీటీల్లో ఎప్పుడెప్పుడు చూద్దామా అని అతృతతో ఉంటారు. అలాగే థియేటర్స్ లో మిస్ అయిన సినిమాలను ఓటీటీలో ఫ్యామిలీతో కలిసి చూస్తూ ఉంటారు. ఇక ఓటీటీల్లో ఇప్పటికే చాలా సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. వివిధ జోనర్స్‌లో సినిమాలు ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నాయి. ఇక రొమాంటిక్, థ్రిల్లర్, హారర్ నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలకు మంచి క్రేజ్ ఉంది….