
Haryana Elections: హర్యానాలో వేడెక్కిన ఎన్నికల ప్రచారం.. రాహుల్ , రాజ్‌నాథ్ సింగ్ మాటల తూటాలు
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేడెక్కింది. యమునానగర్ సభలో బీజేపీపై నిప్పులు చెరిగారు కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ , అంబానీలకే కట్టబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు రాహుల్. తాము అధికారం లోకి వస్తే దేశసంపదను పేదలు , దళితులకు పంచుతామని అన్నారు . నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతున్నారని విమర్శించారు. పెన్షన్లను రద్దు చేయడానికే కేంద్రం అగ్నివీర్ పథకాన్ని తీసుకొచ్చిందని మండిపడ్డారు రాహుల్‌గాంధీ.. ప్రియాంకతో కలిసి ఆయన…