మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..

మొత్తంగా 310 కోట్లు విరాళంగా.. సాయంలో ఈ హీరోకు సరిరావు ఎవ్వరూ..


ఇంతకూ ఆయన ఎవరో కాదు..! ఆయనే కోలీవుడ్ సీనియర్ హీరో తిలకం జెమినీ గణేషన్‌. తిలకం శివాజీ గణేషన్ మరణించి 23 సంవత్సరాలు గడిచినప్పటికీ, తమిళ సినిమాల్లో తనదైన ముద్ర వేశాడు ఈయన. కట్టబొమ్మన్, సుభాష్ చంద్రబోస్ పాత్రలకు ప్రాణం పోసిన జెమినీ గణేషన్‌ పరాశక్తి నుండి పడయప్ప వరకు తన 49 సంవత్సరాల సినీ ప్రయాణంలో శివాజీ గణేషన్ 288 చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక సహాయ కార్యక్రమాల విషయానికి వస్తే.. తమిళనాడు ముఖ్యమంత్రి భక్తవత్సలం, కామరాజ్ నుండి ప్రధాని నెహ్రూ వరకు అందరి పాలనలో ఆయన విరాళాలు ఇచ్చాడు. విపత్తులకు వెంటనే వెళ్లి ఆర్థిక సహాయం అందించేవారు.1953 నుండి 1993 మధ్య 40 సంవత్సరాలలో ఈ లెజెండరీ నటుడు దాదాపు 310 కోట్ల రూపాయలను ఇతరులకు విరాళంగా ఇచ్చారట. అయితే ఈ విషయం మరో సారి ఎందుకో కోలీవుడ్‌ లో హాట్ టాపిక్ అవుతోంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈయనకు సరిలేరెవ్వరు అనే కామెంట్ వస్తోంది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనసిచ్చినోడిని మనువాడిన జేజమ్మ



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *