మద్యం ప్రియులు చాలా ఇష్టంగా తాగే ఆల్కహాల్‌లో బీర్ ఒకటి, ఏ చిన్న ఫంక్షన్ జరిగినా, ఆనంద వచ్చినా, ఇంకొందరు బాధలో ఉన్నా ఎక్కువగా బీర్ తాగుతుంటారు. అయితే ఈ బీర్ తాగడం వలన పొట్ట వస్తుందని అంటుంటారు చాలా మంది.