ఇప్పటిదాకా ప్యాన్ ఇండియా సినిమా కూడా చేయని మహేష్‌ని, ఏకంగా ఇంటర్నేషనల్ స్టార్‌గా ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రస్తుతం రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాస్, యాక్షన్, అడ్వెంచర్, ఎమోషన్, విజువల్స్… ప్రతి యాంగిల్‌లోనూ ఈ మూవీని.. ది బెస్ట్ అనిపించుకునేలా తెరకెక్కించి శభాష్ అనిపించుకోవాలన్న కసితో జక్కన్న దీనికోసం పనిచేస్తున్నారు. అందుకోసం ఇప్పటికే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్‌ను క్యాస్ట్ చేశారు రాజమౌళి. వాళ్లతోపాటే ఇంటర్నేషనల్ ఆర్టిస్టులను కూడా తన సినిమాలో భాగం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మహేష్ పక్కన ఓ కొరియన్ బ్యూటీని జక్కన్న హీరోయిన్ గా తీసుకున్నట్టు టాక్ వస్తోంది. దాంతో పాటే హీలీవుడ్ స్టార్ హీరోలు కూడా ఈ సినిమాలో కీ రోల్ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇలా ఈ సినిమాలో.. హాలీవుడ్ స్టార్స్‌ను క్యాస్ట్ చేసి.. హాలీవుడ్‌లోనూ ఈ మూవీని ఎస్టాబ్లిష్ చేయటమే రాజమౌళి ప్లాన్ అట. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా ఎలాగూ ఉంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కూడా ఫినిష్ చేసిన ప్రియాంక.. ఇప్పటికే హాలీవుడ్‌లో ప్రూవెన్ స్టార్‌గా ఉంది. సో.. ఈమె ప్రజెన్స్ కూడా ఈ సినిమాకు హాలీవుడ్‌లో మార్కెట్ తీసుకొస్తుందనేది జక్కన్న నమ్మకం. అయితే ఇవన్నీ పక్కనబెడితే జక్కన్న మాత్రం ఈ సారి మహేష్ ను మహేష్ సినిమాను హాలీవుడ్‌లో నిలబెట్టేందుకు.. పవర్ ఫుల్ ప్లాన్స్‌తో ముందుకెళుతున్నాడని మాత్రం నిజం.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
OTT హిస్టరీలోనే టెర్రిబుల్ సిరీస్.. దమ్ముంటేనే చూడండి
వర్క్ ఫ్రం హోమ్ అంటే ఆశపడ్డ మహిళ.. కంటతడి పెట్టిస్తున్న సూసైడ్ నోట్
‘దగ్గరికొస్తే దూకి చస్తా’.. పోలీసులకు నేరస్తుడి వార్నింగ్
సెకండ్ హ్యాండ్ సైకిల్ పైన వీధి కుక్క పిల్లతో 15 రాష్ట్రాల యాత్ర..! సోనూ జీవితం ఎలా మారిందంటే..
ఇక రూ.5లకే రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్.. ఎక్కడో తెలుసా?