వ్రతాలు, పూజలు : తొలి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఆలయాలకు వెళ్లి పూజలు చేయడమే కాకుండా, తప్పకుండా కొన్ని రకాల వ్రతాలు ఆచరించాలంట. మరీ ముఖ్యంగా విష్ణుసహస్రనామం పారాయణం చేయడం లేదా సత్యనారాయణ వ్రతం ఆచరించడం, శ్రీ మహావిష్ణువుకు నెయ్యితో దీపం వెలిగించడం వలన ఇంట్లో ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయంట.