జ్యోతిష్య శాస్త్రంలో అంగారక గ్రహాన్ని చాలా శక్తి వంతమైన గ్రహం అంటారు. అంతే కాకుండా దీనికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే గ్రహం జూన్ ఏడవ తేదీన సింహ రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి కలిసి వస్తుంది. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.