కోళ్ల షెడ్డుకు వేసిన ఫెన్సింగ్‌ నుంచి వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే వీడియో

కోళ్ల షెడ్డుకు వేసిన ఫెన్సింగ్‌ నుంచి వింత శబ్దాలు.. దగ్గరకు వెళ్లి చూస్తే వీడియో


అనకాపల్లి జిల్లా ఎలమంచిలి సమీపంలోని వెంకటాపురంలో ఓ రైతు తన పొలంలో షెడ్డు వేసి అందులో కోళ్లు పక్షులు పెంపకానికి సిద్ధమయ్యాడు. షెడ్డు చుట్టూ ఇతర జంతువులు పక్షులు చొరబడకుండా వలను ఏర్పాటు చేసుకున్నాడు. ఈ క్రమంలో అక్కడి పనుల నిమిత్తం షెడ్డు వద్దకు వెళ్లిన ఆ రైతుకు ఆ వల దగ్గర నుంచి వింత శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని చుట్టుపక్కల అంతా వెతికాడు. వలలో చిక్కుకున్న భారీ జెర్రిపోతును చూసి షాకయ్యాడు. విషయం తెలిసి చుట్టుపక్కలవాళ్లు కూడా అక్కడికి చేరుకున్నారు. సుమారు 10 అడుగుల పొడవుతో, బంగారు వర్ణంలో ఉన్న ఆ భారీ జెర్రిపోతును చూసి అంతా ఆశ్చర్యపోయారు.

మరిన్ని వీడియోల కోసం :

ఇవి పాల ప్యాకెట్లు అనుకునేరు.. లోపల చూస్తే షాకవుతారు వీడియో

అయ్యయ్యో.. ఎంత కష్టం వచ్చింది ఈ పాముకి వీడియో

ఏఐ మ్యాజిక్.. డ్రోన్స్‌, రోబోలతో సిరుల సేద్యం వీడియో

ఏమి మారిందంటూ..పాటతో రైతు కష్టాలు చెప్పిన కూరగాయలమ్మే వ్యక్తి వీడియో



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *