కానీ అనుకోని ఆలస్యం! మెగా ఫ్యాన్స్‌లో అసహనం, కోపం! ఇక వీళ్లని శాంతిపచేయడానికే బాస్ రంగంలోకి దిగాడు. విశ్వంభర గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పి.. రిలీజ్ పై హింట్ ఇచ్చారు. వీఎఫెక్స్ కారణంగా తమ విశ్వంభర సినిమా ఆలస్యం అవుతుందని.. మెగాస్టార్ ఓ వీడియో త్రూ చెప్పారు. ఈ సినిమా చిన్నపిల్లలను, పెద్ద వాళ్లను అలరిస్తుందని అన్నారు చిరు. అదేవిధంగా సినిమా ఓ చందమామ కథలా హాయిగా సాగిపోతుందన్నారు. అంతేకాదు విశ్వంభర వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ అవుతుందని లీక్ ఇచ్చారు చిరంజీవి. విశ్వంభర.. ఏడేడు పద్నాలుగు లోకాలకి అవతల సత్యలోకంలో జరిగే కథ. ఆ లోకానికి వెళ్లి తన స్త్రీని మెగాస్టార్ ఎలా కాపాడుకున్నాడన్నదే కథ. రీసెంట్ టైమ్స్ లో ఎవరూ చూడని రెక్కల గుర్రాలతో పాటు ఇంకా ఎన్నెన్నో వింతలతో తెరకెక్కుతోంది విశ్వంభర. విశ్వంభరకి మ్యూజిక్ చేస్తున్నారు కీరవాణి. అయితే స్పెషల్ సాంగ్ మాత్రం భీమ్స్ చేశారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Sitara Ghattamaneni: అభిమానులకు.. మహేష్ కూతురు హెచ్చరిక
మరీ దారుణం.. కలిచివేస్తున్న కమెడియన్ కథ!
Samantha: పిచ్చెక్కించిన సమంత ‘కానీ ఇంత ఓవర్ అవసరమా..’ అన్నదే టాక్
Mokshagna: మోక్షు ఎంట్రీపై సస్పెన్స్ పోయినట్టే ఇక!
Balakrishna: కన్నీళ్లు పెట్టుకున్న బాలయ్య.. కలిచివేస్తున్న వీడియో…