దీని తర్వాత కూడా దృశ్యం 3, అనిల్ రావిపూడి సినిమాలు చేయబోతున్నారు వెంకటేష్. మరో మూడేళ్ల వరకు వెంకటేష్ నుంచి కేవలం కుటుంబ కథా చిత్రాలే రానున్నాయని అర్థమవుతుంది. మాస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే రవితేజ సైతం కిషోర్ తిరుమల సినిమాతో చాలా కాలం తర్వాత ఫ్యామిలీ జోనర్‌లోకి వస్తున్నారు.