
ఒకప్పుడు హీరోయిన్స్ గా రాణించిన చాలా మంది ముద్దుగుమ్మలు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లోకి అడుగుపెట్టి రరకాల పాత్రలు చేస్తున్నారు. కొంతమంది సినిమాలకు దూరం అయితే మరికొంతమంది మాత్రం సెకండ్ ఇన్నింగ్స్ లో అమ్మ , వదిన, అక్క పాత్రల్లో నటిస్తున్నారు. వీరితోపాటు అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. ఇక పైన కనిపిస్తున్న బ్యూటీ కూడా వారిలో ఒకరు. ఆమె చాలా మంది ఫెవరెట్ హీరోయిన్. తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. అంతే కాదు గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంటూ నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఇప్పుడు అందాలతో అదరగొడుతుంది. తన వయ్యారాలతో ఓ రేంజ్ లో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?
చాలా మంది హీరోయిన్స్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు. అలాంటి వారిలో మీరాజాస్మిన్ ఒకరు. ఈ అమ్మడు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోయింది. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. మీరాజాస్మిన్ ప్రస్తుతం సినిమాలు తగ్గించింది. అప్పట్లో తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసి ఆకట్టుకుంది. కుర్రకారులో మీరా జాస్మిన్ కు మంచి క్రేజ్ ఉండేది. గ్లామర్ పాత్రలు కాకుండా నటనకు ప్రాధాన్యత ఉండే పాత్రలు చేసి ఆకట్టుకుంది. తెలుగులో భద్ర, గుడుంబా శంకర్‌లాంటి సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. ఆ తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చింది.
ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది మీరా జాస్మిన్. ఇప్పుడు సోషల్ మీడియాలో రెచ్చిపోయి అందాలు ఆరబోస్తోంది ఈ భామ. సినిమాల్లో నటించే సమయంలో స్కిన్ షో కు నో చెప్పిన ఈ భామ. ఇప్పుడు మాత్రం ఓ రేంజ్ లో అందాలు విందు వడ్డిస్తూ హాట్ టాపిక్ గా మారింది. రెగ్యులర్ గా ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. తాజాగా మీరాజాస్మిన్ షేర్ చేసిన ఫోటోలు ప్రేక్షకులను కవ్విస్తున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి