వీరికి అగ్నిపరీక్ష అనే షో లో రకరకాల టాస్కులు పెట్టి అందులో కేవలం ఐదుగురిని బిగ్‌బాస్ 9వ సీజన్ కు ఎంపిక చేయనున్నారు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం.. ఈ అయిదుగురు కంటెస్టెంట్లు మాస్క్ మ్యాన్ సెలక్ట్ అయిపోయినట్టు తెలుస్తోంది. అగ్ని పరీక్షకు బ్లాక్ మాస్క్ పెట్టుకుని వచ్చిన.. ఇతని పేరు హరీష్ అట. అగ్ని పరీక్షలో భాగంగా ఇచ్చిన టాస్కులన్నింటినీ ఈజీగా కంప్లీట్ చేశాడట మాస్క్ మ్యాన్. కొన్ని టాస్కుల్లో ఇతని స్పీడ్ ని చూసి జడ్జీలు కూడా ఆశ్చర్యపోయారట. కాబట్టి ఇతను బిగ్ బాస్ 9 లోకి కంటెస్టెంట్ గా అడుగు పెడితే అదిరిపోతుందని బిగ్ బాస్ యాజమాన్యం భావించిందట. అందుకే చూడడానికి ఎంతో ఫన్నీ గా కనిపించే ఈ మనిషిని బిగ్ బాస్ కంటెస్టెంట్ గా సెలెక్ట్ చేశారట. అయితే బిగ్ బాస్ హౌస్ రాణించాలంటే ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఉండాలి. కానీ ఈ మాస్క్ మ్యాన్ లో అదేమీ లేదని తెలుస్తోంది. పైగా హౌస్ లోకి ఎంటరయ్యాక తోటి కంటెస్టెంట్స అందరితోనూ కలిసిపోవాల్సి ఉంది. గ్రూప్ టాస్కులు కూడా ఆడాల్సి ఉంటుంది. అయితే ఈ మాస్క్ మ్యాన్ లో ఆ కలివిడితనం లేదు. పైగా ఇతను షో మొత్తం మాస్క్ పెట్టుకొనే కనిపిస్తాడట. మరి దీనిని బిగ్ బాస్ ఆడియెన్స్ ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Rahul Sipligunj: ఎంగేజ్‌మెంట్ అయిపోయిందో లేదో.. అప్పుడే ప్రత్యేక పూజలు..
Venu Swamy: వేణు స్వామికి ఘోర అవమానం.. గుడి నుంచి గెంటేసిన అర్చకులు
కోపంగా ఉన్న ఫ్యాన్స్‌ను.. చిరు లీక్‌తో కూల్ చేసిన మెగాస్టార్
Sitara Ghattamaneni: అభిమానులకు.. మహేష్ కూతురు హెచ్చరిక
మరీ దారుణం.. కలిచివేస్తున్న కమెడియన్ కథ!