అందరూ చూస్తుండగా ఆ పని చేయమన్న దర్శకుడు.. హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్

అందరూ చూస్తుండగా ఆ పని చేయమన్న దర్శకుడు.. హీరోయిన్ చేసిన పనికి అందరూ షాక్


సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ తాము ఎదుర్కున్న చేదు అనుభవాల గురించి ఈ మధ్య మీడియా ముందు దైర్యంగా మాట్లాడుతున్నారు. ఇండస్ట్రీలో తమకు ఎదురైనా క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను తెలుపుతున్నారు కొంతమంది నిర్మాతల మీద, దర్శకుల మీద షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో చాలా మంది దర్శకులు తమను బలవంతగా ఇంటిమేట్ సీన్స్ చేయమన్నారు అని చెప్పి షాక్ ఇచ్చారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తన డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కెమెరా ముందు అందరూ చూస్తుండగా దర్శకుడు తనను ఓ పని చేయమన్నాడు అని ఆరోపించింది. పబ్లిక్ లో చేయకూడని పనిని అందరి ముందు చేయమన్నాడు అని ఆమె ఆరోపించింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు. ఆమెను దర్శకుడు చేయమన్న పని ఏంటి..?

జాంకీ బోడివాలా ఈ ముద్దుగుమ్మ హిందీలో పాపులర్ నటి. అక్కడ ఈ ముద్దుగుమ్మ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. 2024లో “షైతాన్” సినిమాతో హిందీలో అడుగుపెట్టింది. అయితే ఈ సినిమా గుజరాతిలో తెరకెక్కిన విశ్ సినిమాకు రీమేక్. అయితే ఈ హారర్ సినిమాలో ఓ సన్నివేశంలో హీరోయిన్ మూత్రవిసర్జన చేసినట్టు చూపించారు. అయితే షైతాన్ సినిమా సెట్ లో దర్శకుడు ఆ సీన్ ను నిజంగా చేద్దాం అని చెప్పాడట.

షైతాన్ సినిమాలో ఓ సన్నివేశంలో మూత్రవిసర్జన చేసే సీన్ ను రియల్ గా చేద్దాం అని దర్శకుడు చెప్పాడట.. అంతే కాదు చరిత్రలో ఇలా ఎప్పుడూ చేయలేదని చెప్పాడట. దాంతో ఆమె ఆ సీన్ చేయడానికి రెడీ అయ్యిందట.. అప్పుడే ఇండస్ట్రీకి కొత్త వచ్చిన ఆమె అలాంటి ప్రయోగాలు చేస్తే బాగుంటుందని అనుకుందట.. దాంతో ఆ సీన్ చేయడానికి ఓకే చెప్పిందట. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోవడంతో ఆ సీన్ చేయలేకపోయా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *